రైల్వే స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రత

రైల్వే స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రత

HYD: దసరా సందర్భంగా లక్షలాది మంది ప్రయాణించనున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పటిష్టం చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. వెయిటింగ్ హాల్, ప్లాట్‌ఫారంలలో తనిఖీలు చేపట్టి, ప్రయాణికులను క్యూ లైన్లలో రైళ్లల్లోకి పంపాలని, ఎంట్రీ పాయింట్ల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.