కార్యకర్తను పరామర్శించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

కార్యకర్తను పరామర్శించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

SKLM: లావేరు మండలం సిగురుకొత్తపల్లి గ్రామం మాజీ MPTC కోనేటి శ్రీనివాసరావు అనారోగ్య కారణంగా బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నదుకుడిటి ఈశ్వరరావు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించి కూటమి తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ ఉన్నారు.