భారీగా యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

భారీగా యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

BHNG: ఆదివారం 1700 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.85,000, ప్రసాదవిక్రయాలు రూ.16,20,640, VIP దర్శనాలు రూ.9 లక్షలు, బ్రేక్ దర్శనాలు రూ.5,27,400, కార్ పార్కింగ్ రూ.5,86,000, యాదరుషి నిలయం రూ.1,66,096, లీజులు రూ.10 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.57,28,842 ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు.