VIDEO: కాట్రపల్లిలో స్వామి వివేకానంద జయతి వేడుకలు

VIDEO: కాట్రపల్లిలో స్వామి వివేకానంద జయతి వేడుకలు

WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయతి సందర్భంగా సోమవారం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహా అన్నదానం కార్యక్రమాన్ని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, గ్రామస్తులు పాల్గొన్నారు.