కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన బీజేపీ నాయకులు

కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన బీజేపీ నాయకులు

RR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రచారానికి హైదరాబాద్‌కు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్తూరు బీజేపీ నాయకులు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. వారికి ఎర్రవెల్లి నాగరాజు చారి, అరవింద్ మీర్జా, తదితరులు శాలువాతో సన్మానించి స్వాగతించారు.