వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

NGKL: జిల్లా SP సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించి మద్యం, డబ్బు తీసుకెళితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.