HYDలో 15 మంది SIలు బదిలీ
HYD: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన పోలీసు అధికారులు వెంటనే వారికి కేటాయించిన స్టేషనల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పలువురిని ట్రాఫిక్ PSకు బదిలీ చేయగా మరికొందరిని స్పెషల్ బ్రాంచీలు, వివిధ విభాగాలకు బదిలీ చేశారు.