వెంకట్రావు పల్లె గ్రామ సర్పంచ్ గా మచ్చ అరుణ యాదగిరి
PDPL: జూలపల్లి మండలం వెంకట్రావు పల్లె గ్రామ సర్పంచిగా మచ్చ అరుణ యాదగిరి 18 ఓట్ల మెజార్టీతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠ భరితంగా వేచి చూస్తున్నారు. తాను గెలిపించిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.