'ఓటు అనే ఆయుధంతో నాయకుడిని ఎన్నుకోండి'
E.G: నల్లజర్ల మండలం ప్రకాశ రావుపాలెం లో ఆదివారం జాతీయ ఓటర్స్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ జాన్ విక్టర్ బాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో ప్రజల కోసం నిలబడే నాయకుడిని ఎన్నుకోవాలని, భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే ఆయుధం కన్నా పదునైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎ మూర్తి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.