'కార్మిక చట్టాలు అములు చేయాలి'
AKP: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి కార్మిక చట్టాలు అములు చేయాలనీ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ విజయ్ కృష్ణకు వినతిపత్రం సమర్పించారు.