ఉమ్మడి హైదరాబాద్ జిల్లా TOP NEWS @ 12PM

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా TOP NEWS @ 12PM

➢ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
➢ నేడే Ed.CET సెకండ్ ఫేజ్ రిజల్ట్స్
➢ ప్రతి వార్డు, ప్రతి బస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మేయర్ గద్వాల విజయ లక్ష్మి
➢ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి కలకలం.. 16.95 కిలోల డ్రై గంజాయి స్వాధీనం
➢ షాద్ నగర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్