'రౌడీ షీటర్ల హిస్టరీ పై ప్రత్యేక నిఘా ఉంచాలి'

'రౌడీ షీటర్ల హిస్టరీ పై ప్రత్యేక నిఘా ఉంచాలి'

KNR: రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై నిఘా ఉంచాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం జిల్లా పోలీస్ అధికారులతో అన్నారు. మంగళవారం జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీ హిస్టరీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెల వారికి సంబంధించిన కొత్త సమాచారం సేకరించాలని అన్నారు. గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా, పై చర్యలు తీసుకుంటామన్నారు.