జేపీ దర్గాలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు

RR: కొత్తూరు మండలంలోని జేపీ దర్గాలో మిలాద్ ఉన్ నబి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను, సోదర భావాన్ని బోధించారని గుర్తు చేశారు.