'బిల్లులు పక్కాగా తీసుకోవాలి'
ASR: ఏదైనా వస్తువు కొనేముందు దాని నాణ్యత, పరిమాణం, ధర సరిచూసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌వో) సూచించారు. సోమవారం పాడేరు కలెక్టరేట్‌లో వినియోగదారుల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వస్తువు యొక్క కొనుగోలు రశీదును తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లులు పక్కాగా తీసుకోవాలని సూచించారు.