'రైతుల సమస్యలు పరిష్కరిస్తాం'

VZM: విమానాశ్రయానికి వెళ్లే రహదారిలోని సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హామీ ఇచ్చారు. విమానాశ్రయానికి సంబంధించిన వివిధ సమస్యలపై అప్రోచ్ రోడ్ రహదారిలో గుడెపువలస, రావివలస అమటాం, సవరవిల్లి, దల్లిపేట, బైరెడ్డి పాలెం గ్రామాలకు చెందిన రహదారిలో బుధవారం ఆయన పర్యటించారు.