పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే
VSP: గాజువాకలోని 86వ వార్డులో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకి పింఛన్‌ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని తెలిపారు.