మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసిన భూమన

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసిన భూమన

NLR: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని బుధవారం నెల్లూరులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, తదితర విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని త్వరలో తమ ప్రభుత్వం వస్తుందని, కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో YCP నేతలు పాల్గొన్నారు.