కంగ్టి ZPHS పాఠశాలలో బీఎల్ఎలకు శిక్షణ
SRD: ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR)పై బీఎల్సీలకు శుక్రవారం కంగ్టి ZPHS పాఠశాలలో శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. SIRకు మ్యాచింగ్ అయిన ఓటర్లు వారి కుటుంబ సభ్యులందరినీ ఒక చోటకు చేర్చాలని సూచించారు. కూతురు, కొడుకు, మనుమరాలు వంటి వాళ్లను మ్యాపింగ్ చేయాలంటూ తహసిల్దార్ గంగ భవాని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గిర్దావర్ తాజోద్దీన్ జీపీవోలు ఉన్నారు.