'కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేయండి'
NDL: బనగానపల్లె పట్టణంలో వైసీపీ బూత్ కమిటీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. శనివారం నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు.