ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

VKB: పరిగి మండలం రూపఖాన్‌పేట్ గేట్ సమీపంలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల.. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో లారీ వెనుకే వస్తున్న ఆటో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.