ఎన్ఐటీలో ఉద్యోగాల నోటిఫికేషన్

ఎన్ఐటీలో ఉద్యోగాల నోటిఫికేషన్

HNK: కాజీపేట పట్టణంలో ఎన్ఐటీలో కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా బీసీఏలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. ఎంసీఏ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి లేదు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 31, వివరాలకు ఎన్ఐటీ డబ్ల్యూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.