'పేదింటి ఆడపడుచులకు భరోసా కల్యాణ లక్ష్మీ'

ADB: పేదింటి ఆడపడుచులకు భరోసా కల్యాణ లక్ష్మీ అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో 73 కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.