VIDEO: కారు బీభత్సం.. ముగ్గురు మృతి

VIDEO: కారు బీభత్సం.. ముగ్గురు మృతి

KKD: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలం సోమవరం హైవేపై కారు బీభత్సం సృష్టించింది. ఫ్రంట్ టైరు పేలడంతో అదుపుతప్పి బస్టాప్‌లో వేచివున్న విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గరు మృతిచెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.