బాధిత కుటుంబాలను పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాలను పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

కామారెడ్డి: పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామ నాయకులు వెంకట్ రెడ్డి ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గోద్మేగావ్ చెందిన యువ నాయకులు ఈశ్వర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు.