VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
SRD: కంగ్టి మండల కేంద్రంలో ఓ పాఠశాలకు చెందిన బాల బాలికలు శనివారం రాత్రి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో చిన్నారులు దేశభక్తి గేయాలపై గ్రూప్ డాన్సులు చేశారు. అదేవిధంగా శ్రీలక్ష్మి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వేషాధారణలో బాలికలు అలరించారు. తిరుమల కొండ అనే పాట అందర్నీ ఉత్సాహ పరిచింది.