ప్రభుత్వ పథకాలకు ఉచితంగా దరఖాస్తులు
మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో తన వంతు సేవ చేస్తున్నానని గౌరవ డాక్టరేట్ గ్రహీత, బీఆర్ఎస్ నాయకుడు నర్ల సురేష్ తెలిపారు. సోమవారం అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలో సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు అర్హులైన వారికి ఉచితంగా దరఖాస్తులు చేస్తున్నారు.