ఈనెల 17న జెండా ఆవిష్కరించేది వీరే

ఈనెల 17న జెండా ఆవిష్కరించేది వీరే

KNR: సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను, ఛైర్మన్లను నియమించింది. జగిత్యాలలో BC కమిషన్ ఛైర్మన్ నిరంజన్, పెద్దపెల్లిలో మైనారిటీస్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.