VIDEO: భారత నౌకాదళంలోకి 'ఐఎన్‌ఎస్ అంజదీప్'
VSP: భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతూ 'డాల్ఫిన్ హంటర్'గా పేరుగాంచిన ఐఎన్‌ఎస్ అంజదీప్ యుద్ధనౌక సేవలు ప్రారంభమయ్యాయి. నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి దీనిని అధికారికంగా ప్రవేశపెట్టారు. శత్రు జలాంతర్గాములను వేటాడే (యాంటీ-సబ్‌మరైన్ వార్‌ఫేర్) అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ నౌక, దేశ సముద్ర తీర రక్షణలో కీలక పాత్ర పోషించనుంది.