లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి: INTUC

PDPL: ఈనెల 20న దేశవ్యాప్త సమ్మె నోటీసును జిల్లా అదనపు కలెక్టర్ వేణు, కార్మిక శాఖ అధికారి శ్రీనాథ్‌కు ఇచ్చినట్లు INTUC జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, పలు కార్మిక సంఘాల నాయకులు కడారి సునీల్, ముత్యం రావు, వైకుంఠం, లక్ష్మణ్ తెలిపారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన BJP కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు.