VIDEO: జాప్యం లేకుండా బియ్యం పంపిణీచేయాలి: కలెక్టర్

VIDEO: జాప్యం లేకుండా బియ్యం పంపిణీచేయాలి: కలెక్టర్

WNP: రేషన్ షాపులద్వారా ఉచితంగా పంపిణీచేస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు జాప్యం లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ ఆదేశించారు. గోపాల్పేట్ మండలం తాడిపర్తిలోని 1వ నెంబర్ రేషన్ దుకాణాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పంపిణీచేసిన, ప్రస్తుతం నిల్వఉన్న బియ్యాన్ని అన్ లైన్ రిపోర్ట్ ద్వారా కలెక్టర్ పరిశీలించారు.