జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైన మైనార్టీ కళాశాల విద్యార్థులు

జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైన మైనార్టీ కళాశాల విద్యార్థులు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని మైనారిటీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్ పోటీలకు ఎంపికయ్యారు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తంగ్త్ మార్షల్ ఆర్ట్ పోటీలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి, ఈ నెల 30న ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రధానోపాధ్యాయులు రాజు మంగళవారం తెలిపారు.