బీజేపీ నేత హౌస్ అరెస్ట్..!
WGL: నర్సంపేట నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేస్తున్న తరుణంలో బీజేపీ జిల్లా కార్యదర్శి డా. రానా ప్రతాపరెడ్డి ఇవాళ హౌస్ అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో ప్రతిపక్ష నాయకులను ప్రచారానికి వెళ్లకుండా గృహనిర్బంధం చేయడం సరికాదని అన్నారు.