వరద ప్రాంతాన్ని తనిఖీ చేసిన NCVBDC అధికారి

KMR: లింగంపేట మండల కేంద్రంలోని లింగంపల్లి కుర్దు వద్ద పాముల వాగు ఉధృతికి రోడ్డు తెగిపోయిన ప్రాంతాన్ని NCVBDC అదనపు డైరెక్టర్ మరియు వరదల ప్రత్యేక అధికారి డా.అమర్ సింగ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా DMHO చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సీఎం రేపటి పర్యటనలో భాగంగా నేడు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు పరిశీలించడం జరిగిందని తెలిపారు.