VIDEO: టీబీ నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ

VIDEO: టీబీ నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ

MDK: ప్రపంచ టీబీ డే పురస్కరించుకొని మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండో విడతలో భాగంగా టీబీ నిర్మూలనకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ప్రాణాంతక రోగాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బందిం పాల్గొన్నారు.