ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య అధికారి

ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య అధికారి

KDP : తొండూరు మండలం సైదాపురంలోని శ్రీ వెంకట మునీంద్ర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారికి కర్పూర హారతి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.