శివుని ఆశీస్సులు అందరిపై ఉండాలి: MLA

శివుని ఆశీస్సులు అందరిపై ఉండాలి:  MLA

KMR: బిక్కనూరు మండలం భగీరథపల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని సోమవారం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. శివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్తీక మాసంలో శివాలయంలో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు.