ఇరాన్ దాడి.. అమెరికా ఎంబసీ ధ్వంసం

ఇరాన్ దాడి.. అమెరికా ఎంబసీ ధ్వంసం

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు ఉద్ధృతం చేసింది. సౌదీ, బ్రహెయిన్, ఖతార్, కువైట్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో భాగంగా గల్ఫ్‌లోని అమెరికా ఎంబసీలపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో అమెరికా ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతిన్నది. దీంతో కువైట్‌లోని రాయబార కార్యాలయాన్ని అగ్రరాజ్యం మూసివేసింది.