VIDEO: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పొంచి ఉన్న ప్రమాదం

WNP:చిట్యాల రోడ్డులోని డబల్ బెడ్ రూమ్ కాలనీలో సీసీ రోడ్డు పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులలో భాగంగా వర్షపు నీరు వెళ్లేందుకు నిర్మించిన కల్వర్టు అసంపూర్తిగా ఉండడంతో కురుస్తున్నవర్షాలకు వర్షపునీరు ప్రవాహానికి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం వరగడంతో కిందపడిపోయే ప్రమాదం పొంచి ఉందని. దీనీపై స్పందించాలని కాలనీ కమిటీ నేత బలరాంవెంకటేష్ కోరారు .