నేటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్

నేటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్

CTR: ఏపీ లాసెట్, పీజీ ఎల్‌సెట్-25 రెండవ విడత వెబ్ కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని లా సెట్ కన్వీనర్ సీతాకుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా 16న నమోదు చేసుకోవాలని, 17 నుంచి 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 19 నుంచి 22వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు, 23న ఆఫ్షన్స్ మార్పు, 25న సీట్ అలాట్‌మెంట్ ఉంటుందని చెప్పారు.