'సదుపాయాన్నిమెరుగు పరిచి స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తాం'

'సదుపాయాన్నిమెరుగు పరిచి స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తాం'

W.G: నరసాపురం పట్టణంలో త్రాగునీరు సమస్య రోజు రోజుకు పెరిగిపోతుండడంతో మున్సిపల్ అధికారులతో నర్సాపురం కుళాయి చెర్వు నీటి సరఫరా విధానాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మంచి నీరు సదుపాయాన్ని మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తాను అని అన్నారు.