వైరల్‌గా శ్రీకాంత్ ప్రియురాలి పోస్ట్

వైరల్‌గా శ్రీకాంత్ ప్రియురాలి పోస్ట్

NLR: జైల్లో ఉన్న శ్రీకాంత్‌పై అతని ప్రియురాలు అరుణ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. శ్రీకాంత్‌ను ఇంతకాలం వాడుకున్నవాళ్లు ఇప్పుడు అతను కష్టాల్లో ఉన్నా నోరు మెదపడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "శ్రీకాంత్ బాధ పడుతుంటే కొందరికి సంతోషంగా ఉంది. అతని మాట ప్రకారం ఇప్పటి వరకు నిశబ్దంగా ఉన్నాను. మరి ఎంతకాలం మౌనంగా ఉంటాం? అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది.