కోయిలకుంట్లలో వైసీపీ మండల కార్యకర్తల సమావేశం
NDL: కోయిలకుంట్ల పట్టణంలో వైసీపీ మండల కార్యకర్తల సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వైసీపీ మండల కార్యకర్తలు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించమని ఆయన అన్నారు.