విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ

KDP: కాశినాయన మండలం రెడ్డి కొట్టాల ZP, MPPS స్కూళ్లలో 80 మంది విద్యార్థులకు FCN ప్రతినిధులు సోమవారం నోట్ బుక్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్, HM రాధిక మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నోట్ బుక్‌లు పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పేర్కొన్నారు.