30 రోజుల పాటు రేషన్ బియ్యం పంపిణీ
MDCL: ఉప్పల్ గణేష్ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలలో భారీగా క్యూ లైన్ కనిపిస్తుంది. రాత్రి సమయంలోను పరిస్థితి ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో స్థానిక రేషన్ కార్డు డీలర్లు మాట్లాడుతూ.. ఈ నెలలో 30 రోజుల పాటు రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని, ఎవరు తొందరపడద్దని రేషన్ కార్డు వినియోగదారులకు వారు సూచించారు.