GREAT: రెండు చేతులు కోల్పోయినా అద్భుతాలు

GREAT: రెండు చేతులు కోల్పోయినా అద్భుతాలు

ఒడిశాకు చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ రెండు చేతులు కోల్పోయినా పారా ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తోంది. లింబ్స్ లేని తొలి ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. 2025 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణాలు, ఖేలో ఇండియాలో రజతం సాధించింది. బాణాలు వదిలేందుకు ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తున్న పాయల్.. ఈనెల 29 నుంచి జరగనున్న వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ తరఫున పోటీపడనుంది.