బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

WGL: భద్రకాళి దేవస్థానంలో ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఈవో సునీత, ఆలయ అధికారులు, అర్చకులు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బ్రహ్మోత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని అన్నారు.