ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు

ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌గా జనసేన పార్టీ నాయకులు నిప్పిలేటి తారక రామారావు పదవ బాధ్యతలు బుధవారం స్వీకరించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యాలయంలో శేరే పాలెం పాతూరు గ్రామం జనసైనికులు రామారావుని మర్యాదపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.