రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన మహిళ

రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన మహిళ

KRNL: నందవరం మండలం హాలహర్వి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో చిలకలడోణ గ్రామానికి చెందిన బోయ లక్ష్మీ మృతి చెందిన్నట్లు స్థానికలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీపకుమార్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం చేసి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.