రాళ్లగెడ్డలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

రాళ్లగెడ్డలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

ASR: అల్లూరి రాళ్లగెడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మేఘాలకొండ నుంచి అరకు విహార యాత్రకు వెళ్తుండగా కారు కల్వర్ట్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్తానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దట్టమైన పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలీపారు.