VIDEO: 'చంద్రబాబు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదు'

VIDEO: 'చంద్రబాబు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదు'

SKLM: వైసీపీ ప్రభుత్వం నౌపాడ వద్ద మనం మూలపేట పోర్ట్ బహిరంగ సభను సోమవారం నిర్వహించింది. మాజీ మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదు అని విమర్శించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మెడికల్ కాలేజ్, వంశధార ప్రాజెక్టు వచ్చాయని అన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.